Type Here to Get Search Results !

Triyeka devudaina yehovanu Song Lyrics | త్రియేక దేవుడైన యెహోవాను Song Lyrics - Yesanna Garu Song Lyrics

Triyeka devudaina yehovanu Song Lyrics | త్రియేక దేవుడైన యెహోవాను Song Lyrics - Yesanna Garu Song Lyrics

Singer Yesanna Garu

త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును

నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే|| త్రియేక ||

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే|| త్రియేక ||

నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే|| త్రియేక ||Tags

Telugu Christian Songs Lyrics