Type Here to Get Search Results !

Taara velasenu choodu Song Lyrics | తార వెలసెను చూడు నింగిలోన నేడు Song Lyrics - Veduka Christmas Veduka Lyrics

Taara velasenu choodu Song Lyrics | తార వెలసెను చూడు నింగిలోన నేడు Song Lyrics - Veduka Christmas Veduka Lyrics

Singer Veduka Christmas Veduka

తార వెలసెను చూడు నింగిలోన నేడు – క్రీస్తు పుట్టెను మనకు లోకానికియే వెలుగు (2)

వేడుక ఘన వేడుక – వేడుక క్రిస్మస్ వేడుక (2) (తార వెలసెను)

1.గొల్లలంతా పూజించిరి జ్ఞానులు కానుకలిచ్చిరి – మాలో ఎంతో సంతోషమే రారాజు క్రీస్తు పుట్టాడని (2)

లోకానికియే సందడే సందడి – చేద్దామా క్రిస్మస్ సందడి (2)

వేడుక ఘన వేడుక – వేడుక క్రిస్మస్ వేడుక (2) (తార వెలసెను)

2.రక్షకుడు పుట్టాడని పాపములు క్షమియిస్తాడని – శుభవార్త చెప్పేద్దామా పల్లె పల్లె పట్నంలోనా (2)

లోకానికియే సంబరం సంబరం – చేద్దామా మనమందరం (2)

వేడుక ఘన వేడుక – వేడుక క్రిస్మస్ వేడుక (2) (తార వెలసెను)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area