Aascharyakarudanta Yesu Nayano Song Lyrics | ఆశ్చర్యకారుడంట యేసు నాయనో Song Lyrics - New Telugu Worship Song Lyrics

Singer | JOEL N BOB |
ఆశ్చర్యకారుడంట యేసు నాయనో
కృపతో రక్షించినాడు యేసు నాయనో
అద్భుతకారుడంట యేసు నాయనో
నీకు సాటి యెవ్వరును లేరు నాయనో (2)
పరమును వీడినాడు - భువికేతించినాడు
నన్ను ప్రేమించాడు - ప్రణమర్పించినాడు
మృత్యుంజయుడై తిరిగి లేచినాడు
1.
గొప్ప జన సమూహమంత - ఓరి నాయనో
యేసును వెంబడించె - ఓరి నాయనో
అయిదె రొట్టెలంట - ఓరి నాయనో
రెండె చేపలంట - ఓరి నాయనో
యేసయ్య లేచినాడు - స్తుతి చెల్లించాడు
అయిదు వేల మందేమో
తృప్తిగా భుజించారు
మిగిలిన పన్నెండు గంపలేతుకొచ్చారు
2
మూగ వారికి మాటలిచె - యేసు నాయనో
పక్షవాతాన్ని బాగు చేసే యేసు నాయనో
గుడ్డి వారికి చూపునిచే యేసు నాయనో
కుష్ట రోగాన్ని బాగు చేసే యేసు నాయనో
కుంతి వాణి నడిపించే ధయములు వెల్లగొట్టె
తుఫాని గాఢించే నీళ్ల మీద నడిసొచ్చె
చచ్చిన లాజరును సజీవంగా లేపె