Taara Chupina Margamade Song Lyrics | తార చూపిన మార్గమదే Song Lyrics - Latest Telugu Christmas Song Lyrics
Singer | Bro. Sunil |
తార చూపిన మార్గమదే..,
జ్ఞేనులు చేరిన గమ్యమదే..,
గొల్లలు గాంచిన స్థానామదే..,
లోక రక్షకుని గూర్చినదే..,
ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది, (2)
ఆహా.. హల్లెలూయా, (4)
తార చూపిన మార్గమదే,
జ్ఞేనులు చేరిన గమ్యమదే,
గొల్లలు గాంచిన స్థానామదే,
లోక రక్షకునిగూర్చినదే,
ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది,
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది, పరలోక సైన్యము పాడినది, (2)
ఆహా.. హల్లెలూయా, (6)
దైవాగ్నేను దిక్కరించుటయే,పాపము ఓ సోదరా,
ఆ పాపముతో,లోకమంతా నిండిపోయెను సోదరీ, (2)
పాపమేమో మరణనమును వెంట తెచ్చేగా,
మరణమేమో నీకు నాకు సంక్రమించేగా,
భయము లేదు మనకింక ఓ సోదర,( రి )
అభయమదిగో క్రీస్తు యేసు జన్మించెగా, (2)
ఆహా.. హల్లెలూయా, (6)
తార చూపిన మార్గమదే,
జ్ఞేనులు చేరిన గమ్యమదే,
గొల్లలు గాంచిన స్థానామదే,
లోక రక్షకుని గూర్చినదే,
ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది,
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది, పరలోక సైన్యము పాడినది, (2)
ఆహా.. హల్లెలూయా, (6)
దైవ చిత్తము నెరవేర్చుటకే, క్రీస్తు యేసు పరమూవీడగా,
ఆ భరణమునుచెల్లించుటకై, పావణుడు పుడమి చేరేగా, (2)
సిలువలో సాతాను త్రల చితకత్రోక్కేగా,
రూధిరమిచ్చి నిన్ను నన్ను శుద్దిచేయగా,
బంధకములు త్రెoప బడెను ఓ సోదర, ( రి )
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా,(2)
ఆహా.. హల్లెలూయా, (6)
తార చూపిన మార్గమదే,
జ్ఞేనులు చేరిన గమ్యమదే,
గొల్లలు గాంచిన స్థానామదే,
లోక రక్షకుని గూర్చినదే,
ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది,
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది, పరలోక సైన్యము పాడినది, (2)
ఆహా.. హల్లెలూయా, (6)
దైవ వాక్యము భోదించుటకు,పావనాత్మ పంపబడిగా,
లోక పాపము అర్పించుటయే,ఆదరణ కర్త కార్యమాయెగా,(2)
అంధకారమంత భాపి వెలుగునిచ్చుగా,
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా,
సందేహమేల సమయమిదే ఓ సోదర,( రి )
నిను రక్షించుటకు యేసయ్య చెయ్యి చాచెగా, (2)