Type Here to Get Search Results !

Ee Vela Ee Veduka Song Lyrics | ఈ వేళ ఈ వేడుక Song Lyrics - New Christmas Song Lyrics

Ee Vela Ee Veduka Song Lyrics | ఈ వేళ ఈ వేడుక Song Lyrics - New Christmas Song Lyrics

Singer Davidson

ఈ వేళ ఈ వేడుక - రారాజుని జనన వేడుక (2)
భువి అంతా మెరిసేనంటా - ప్రతి మనసూ మురిసేనంటా (2)
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా - మన హృదయాలు అర్పించి
రాజునే స్వాగతించాలా (2)

1.మందను కాచుకొనే గొల్లలకంట - ఆనాడు ఆ దూత కనబడేనంట (2)
రక్షకుడే పుట్టాడని - రక్షణ వార్త చెప్పేనంటా
ఊరు వాడ మనము తిరిగి - రక్షణ వార్త చెప్పాలంటా
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా - మన హృదయాలు అర్పించి
రాజునే స్వాగతించాలా (2)

2.జ్ఞానులు తారను కనుగొనిరంట - బాలుని చూడ పయనమైతిరంట (2)
యూదుల రాజు ఇతడే అని కనుగొని - సాగిలపడి పూజించిరంట
బంగారము సాంబ్రాణి బోళమర్పించి - ఆనంద గానాలు చేసిరంట
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా - మన హృదయాలు అర్పించి
రాజునే స్వాగతించాలా (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area