Mahonnathuda Ne Krupa Chalayya Song Lyrics | మహోన్నతుడా నీ కృప చాలయ్య Song Lyrics - Worship Song Lyrics
Singer | Sis. Prashanthi |
మహోన్నతుడా నీ కృప చాలయ్య ఎడబాయని నీ ప్రేమయే మధురం
నా దైవమా ప్రియ యేసయ్య నీవే నా గానము నీవే నా గానము ...
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో (2)
అభయము నిచ్చితివి చేయి విడువక నడిపితివి (2) || మహోన్నతుడా ||
నూతన సృష్టిగను నను మార్చెను నీ త్యాగం (2)
మలచుము ప్రతి దినము నీలోనే నా జీవనం (2) || మహోన్నతుడా ||
మహోన్నతుడా నీ కృప చాలయ్య ఎడబాయని నీ ప్రేమయే మధురం
నా దైవమా ప్రియ యేసయ్య నీవే నా గానము నీవే నా గానము ....