Type Here to Get Search Results !

ఉదయించినాడు నా జీవితాన Song Lyrics | Udhayinchinaadu na jeevithana Song Lyrics - New Christmas Song Lyrics

ఉదయించినాడు నా జీవితాన Song Lyrics | Udhayinchinaadu na jeevithana Song Lyrics - New Christmas Song Lyrics

Singer Bro. Hanok

ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్య "2"
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇస్తులైన వారికి సమాధానము"2"
" ఉదయించినాడు"

మతిలేని నా జీవితాన్ని మరువలేదు నా యేసయ్య "2"
మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్య "2"
" ఉదయించినాడు"

గురిలేని ఈ యాత్రలోన గుర్తించి నన్ను పిలిచెను "2"
గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటేనే "2"
గురిగా నేను చేసుకుంటినే
"ఉదయించినాడు"

కష్టాల కడగండ్ల లోన కన్నీరు నే కార్చగా "2"
కడతీర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏ తెంచెను"2"
"ఉదయించినాడు"..



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area