నీ చేతితో నన్ను పట్టుకో Song Lyrics | Nee Chethitho Nannu Pattuko Song Lyrics - Old Telugu Christian Song Lyrics
Singer | Bro. Raj Prakash Paul |
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
Nee Chethitho Nannu Pattuko
Nee Aathmatho Nannu Nadupu
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
Shilpi Chethilo Shilanu Nenu
Anukshanamu Nannu Chekkumu
Verse 1
అంధకార లోయలోన - సంచరించినా భయములేదు
Andhakaara Loyalona
Sancharinchinaa Bhayamu Ledu
నీ వాక్యం శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు
Nee Vaakyam Shakthigaladi
Naa Throvaku Nithya Velugu
Verse 2
ఘోరపాపిని నేను తండ్రి - పాప ఊభిలో పడియుంటిని
Ghorapaapini Nenu Thandri
Paapa Oobhilo Padiyuntini
లేవనెత్తుము శుద్దిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను
Levaneththumu Shudhdhi Cheyumu
Pondanimmu Needu Premanu
Verse 3
ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతి నీవే
Ee Bhuvilo Raaju Neeve
Naa Hrudilo Shaanthi Neeve
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవ చేసెదన్
Kummarinchumu Needu Aathmanu
Jeevithaanthamu Seva Chesedan