నా జీవితం.....యేసయ్యకు Song Lyrics | Naa Jeevitham YESAYYAKU Song Lyrics - Bro. Philip New Song Lyrics

Singer | Bro. Philip |
నా జీవితం.....యేసయ్యకు
ఒక కానుకగా ఇవ్వాలని
నా జీవితం.....యేసయ్యకు
ఒక కానుకగా ఇవ్వాలని
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది
నా ప్రాణము త్రుష్ణ గోనుచున్నది
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది
నా ప్రాణము త్రుష్ణ గోనుచున్నది
దేవా వినుమా నా ప్రార్ధన
దేవా గైకొనుమా ఈ దీనుని
నా జీవితం.....యేసయ్యకు
యేసు నీ రూపం కనులార చూచి
పులకించి తరియించ ఆశ
నీ ప్రేమ మాకివ్వ లోకానికొచ్చి
జన్మించినావు స్తోత్రం
యేసు నీ రూపం కనులార చూచి
పులకించి తరియించ ఆశ
నీ ప్రేమ మాకివ్వ లోకానికొచ్చి
జన్మించినావు స్తోత్రం
నీ సేవలోనే నీ నీడలోనే
ఎల్లప్పుడూ నిలుపుమయ్య
నీ సేవలోనే నీ నీడలోనే
ఎల్లప్పుడూ నిలుపుమయ్య
నా జీవితం.....యేసయ్యకు
నన్ను నీవు మార్చేసి నావు
నీ దాసునిగా ఇలలో
త్వరలో నీవు మనురెప్ప పాటులో
కొనిపోయెదవు నీతో
నన్ను నీవు మార్చేసి నావు
నీ దాసునిగా ఇలలో
త్వరలో నీవు మనురెప్ప పాటులో
కొనిపోయెదవు నీతో
నా చింతలన్నీ నీ పైన వేసి
నీ శాంతిని పొందెదను
నా చింతలన్నీ నీ పైన వేసి
నీ శాంతిని పొందెదను
నా జీవితం.....యేసయ్యకు
ఒక కానుకగా ఇవ్వాలని
నా జీవితం.....యేసయ్యకు
ఒక కానుకగా ఇవ్వాలని
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది
నా ప్రాణము త్రుష్ణ గోనుచున్నది
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది
నా ప్రాణము త్రుష్ణ గోనుచున్నది
దేవా వినుమా నా ప్రార్ధన
దేవా గైకొనుమా ఈ దీనుని
నా జీవితం.....యేసయ్యకు