ఆరాధన ఆరాధన ఆరాధన Song Lyrics | Aradhana Aaradhana Song Lyrics - Bro. Raja Mandru Song Lyrics

Singer | Bro. Raja |
ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన(2)
అబ్రహం దేవ (ఆరాధన)
ఇస్సాకు దేవా (ఆరాధన)
యాకోబు దేవా (ఆరాధన)
మోషే దేవ (ఆరాధన)
ఆరాధన (2)
తండ్రి దేవ (ఆరాధన)
యేసు రాజా (ఆరాధన)
ఆత్మ దేవ (ఆరాధన)
త్రియేక దేవ (ఆరాధన)
ఆరాధన (2)
యెహోవా షాలోమ్ (ఆరాధన)
యెహోవా శమ్మ (ఆరాధన)
యెహోవా నిస్సి (ఆరాధన)
ఇమ్మాన్యుయేల్ (ఆరాధన)
ఆరాధన (2)