Nuthana Vagdhanamu Song Lyrics | నూతన వాగ్దానము Song Lyrics - Ps. Stephen Paul New Year Song Lyrics

Singer | Ps. Stephen Paul |
నూతన వాగ్దానము
ఈ నూతన సంవత్సరములో
నూతన దయా కిరీటముగా మాకు అలంకరించితివి
యేసయ్య నీకే మహిమ యేసయ్య నీకే ఘనత
యేసయ్య నీకే స్తోత్రం
చెల్లింతును ఎల్లప్పుడు
1.పర్వతములు తొలగిన మెట్టలు గతియించిన
నీ కృప నను వీడిపోదని వాగ్దానమిచ్చితివి (2)
మా కొరకు నీవు దాచిన గొప్ప మేలులను
నేడు మాకు దయచేయుమా మమ్మును బలపరచుమా (2)
2. సంవత్సరముల పంటను మాకు
మరల ఇత్తువు అద్భుతకార్యాలు చేసెదనేని వాగ్దానం చేసితివి (2)
నా కొరకు నిత్యరాజ్యము సిద్ధపరచితవి ఈ నూతన సంవత్సరములో
మమ్మును ఆశీర్వదించుమయా (2)