Type Here to Get Search Results !

Kotha Samvatsaram Song Lyrics | క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా Song Lyrics - Telugu Christian New Year Song Lyrics

Kotha Samvatsaram Song Lyrics | క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా Song Lyrics - Telugu Christian New Year Song Lyrics

Singer Suresh

క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా"2"
నీదయ కిరీటం మామీద వుంచినావయ్యా"2"
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"
" క్రొత్త సంవత్సరం "

1 ) గడచిన కాలంలో మావెంటే వున్నావు
విడువక మాతోడై మము నడిపించావు"2"
ఎన్నో కార్యాలు మాపైన చేసావు
కంటికి రెప్పవలె కాపాడినావు " 2 "
నీదయా దీవెనలు గత కాలమంతా కుమ్మరించావు " 2 "
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"
" క్రొత్త సంవత్సరం "

2 ) చేసిన పాపములో నీరక్తము కార్చావు
ఎండి బ్రతుకులలో నీజీవం పోసావు "2"
శత్రువులపై విజయమును ఇచ్చావు
మరణము నుండి తప్పించినావు " 2 "
నీకృపా క్షేమములు
మాకు తోడుగా వుంచియున్నావు " 2 "
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా "2"
" క్రొత్త సంవత్సరం "

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area