Type Here to Get Search Results !

Nuthana Geethamu Padedanu Song Lyrics | నూతన గీతము పాడెదను Song Lyrics - New Year Christian Song Lyrics

Nuthana Geethamu Padedanu Song Lyrics | నూతన గీతము పాడెదను Song Lyrics - New Year Christian Song Lyrics

Singer Sis. Suma

నూతన గీతము పాడెదను యేసుకు కొత్త పాట..
ఉత్సాహ ధ్వనితో పాడెదను క్రీస్తుకు కొత్త పాట..
"నూతన"
Happy New year.. Happy New year..
We wish you a happy new year "Happy"
"నూతన"

1) పాతవి గతించి పోయెను
సమస్తము నూతనమాయెను
పక్షిరాజు యవ్వనము మారునట్లు
నీ యవ్వన ప్రాయాన్ని మార్చుకో..
"పాతవి"
విలువైంది కాలం నువ్ తెల్సుకో
నీ గమ్యాన్ని ఛేదించుమా..
ఈనాడో రేపో తెలియడు నీకు
ఆ రారాజు రాబోవు సమయం నేడే..
గ్రహించి సిద్దపడుమ
" Happy"
"నూతన"

2)నూతన వత్సర దీవేనతో
గతకాల జీవితం మార్చుకో..
నా యేసు రక్షణ ముందున్నది..
రారాజు క్రీస్తును చేర్చుకో..
"నూతన వత్సరా"
నా తండ్రి మార్గాన్ని నువ్ తెల్సుకో..
ఆ రాజ్యాన్ని నువ్వు పొందుమా
మెస్సయ్య రాకడలో నువ్వుండుమా..
ఆ యేసయ్య చరణాన్ని శరణముగ ఎంచి
పాపాన్నే విడచి పెట్టుమా
"Happy"
"నూతన"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.