Nuthana Hrudayam Song Lyrics | నూతన హృదయం Song Lyrics - Nissy John New Year Song Lyrics

Singer | Nissy John |
నూతన హృదయం
నీ షారోను పుష్పము
నూతన వత్సరం
నీ వల్లి పద్మము
నా నూతన హృదయం
నీ షారోను పుష్పము
నూతన వత్సరం
నీ వల్లి పద్మమువా
వాత్సల్యూడా నీ వాత్సల్య రాగాల నీ ప్రేమలో
ఆ కృపా సత్య సంపూర్ణ వర్ణాలలో
మువ్వలు వేయు ఖర్జురమువోలె
మువ్వ వేయనా చిగురులు తోడుగు అంజూరమువోలె
చిగురు తొడగనా - 2
షాలేము రాజా నీ పర్ణశాలలో
నా దినములన్నిట రక్షణ ప్రకారమే
సత్యవంతుడా నీ సద్గుణశాలలో
నా హృదయమంత నూతన ఉత్సాహమే
సీయోను రాజా నీ గుడారములో
నా క్రియలన్నిట క్షేమ సమయమే
శక్తివంతుడా నీ బాహుల్యతలో
నా అంతరంగమంత నూతనవత్సరములే
నజరేతురాజా నీ సన్నిధానములో
నా వాంఛలన్నిట నీ వాగ్దాన ఫలములే
ఆశ్రయకరుడా నీ ఆశ్రయములో
నా ఆరాధనంత ఆత్మస్తుతి ధూపమే