Nuthan Vatsara Song Lyrics | Ennenno Mellu Song Lyrics | నూతన వత్సర శుభాకాంక్షలు Song Lyrics
Singer | Varam |
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
1.నూతన సంవత్సరము యేసయ్య మనకిచ్చు దయా మకుటము
ఆది నుండి ఉన్న దేవుడు - నూతన బలమునిచ్చి నడిపించును
(నూతన బలమునిచ్చి నడిపించును)
|| ఎన్నెన్నో మేళ్లు ||
2. దేవుని తలంపులు మన జీవితాన గొప్ప కార్యములు
యేసుని సొత్తుగా ఈ లోకానికి వెలుగుగా ఉంటేనే మనకెంతో మేలు
( వెలుగై ఉంటె మనకెంతో మేలు )
|| ఎన్నెన్నో మేళ్లు ||