Type Here to Get Search Results !

Ningilona Merise Nakshatram Song Lyrics | నిగిలోన మెరిసే నక్షత్రం song Lyrics |KY Ratnam Christmas Song Lyrics

Ningilona Merise Nakshatram Song Lyrics | నిగిలోన మెరిసే నక్షత్రం song Lyrics |KY Ratnam Christmas Song Lyrics

Singer Yamini

బేత్లాహేములో.... రక్షకుడు....
ఉదయించినాడు గా.....
పండగే... పండగ...

నిగిలోన మెరిసే నక్షత్రం
లోకమంతటికి వెలుగును చూప (2)

కోరస్:
యేసయ్య పుట్టాడని
అయనే రక్షకుడని (2)

బృందగానం:
పూజించి.... కొనియాడి....
పూజించి.. కొనియాడి..
ఆరాధన చేదం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయెనే (2)

1) నశియించి పోతున్న - లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న - నరులను చేరా (2)
వాక్యమై యున్న దేవుడు
ధీనుడై భువికించినాడు (2)

బృందగానం:
పూజించి.... కొనియాడి....
పూజించి.. కొనియాడి..
ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయెనే (2)

వంతెన:
సర్వోన్నతమైన స్థలములలో దీవునికే మహిమా ॥
ఆయనకిష్టులైన ప్రజలందరికి సమాధానము...

2) పాపంలో ఉన్న ప్రతివారి కోరకు
ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే (2)
కరములు చాచి యున్నాడు......
ధరిచేరితే నిన్ను చేర్చుకుంటాడు(2)

బృందగానం:
పూజించి.... కొనియాడి....
పూజించి.. కొనియాడి..
ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దరాయని (2)

నిగిలోన మెరిసే నక్షత్రం
లోకమంతటికి వెలుగును చూప (2)

కోరస్:
యేసయ్య పుట్టాడని
అయనే రక్షకుడని (2)

బృందగానం:
పూజించి.... కొనియాడి....
పూజించి.. కొనియాడి..
ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయెనే (2)

వంతెన:
సర్వోన్నతమైన స్థలములలో దీవునికే మహిమా ॥
ఆయనకిష్టులైన ప్రజలందరికి సమాధానము...



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area