Ma Thoduga Nevundutaku Song Lyrics | మా తోడుగా నీవుండుటకు Song Lyrics - Telugu Christams Song 2022 Lyrics
Singer | Charan |
పల్లవి:-
మా తోడుగా నీవుండుటకు - మా నీడగా నీ వుండుటకు 2
దివిని యేలే దైవమా - భువిలో వెలసిన రూపమా 2
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ - హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ 2 "
మా తోడుగా"
చరణం:1:-
చీకటితో నిండియున్న నా హృదయం -
అపవిత్రత ను కలిగి యున్న నా ఆలోచనలు - 2 .
దురాశతో నీ దరికి చేరని నా జీవితం...
పాపము తో నిను చూడలేని నా కనులకు.....//
క్రీస్తు గా ప్రభు యేసు గా - భువికేతెంచిన దేవా..
బాలుడై మా భాగ్యముకై - బాటలు వేసితివా.....2
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ - హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ 2 "
// మా తోడుగా నీవుండుటకు"///
చరణం 2:-
లోకము తో కలిగియున్న నీ స్నేహం -
పరిశుద్థతను పొంది యున్న నీ ఆలోచనలు...... 2////
సత్యము తో నా బ్రతుకు మార్చెను నీ జీవితం -
రక్షణతో నను ఆదరించిన నీ కరములూ.... //
రక్షకా నా విమోచకా నను కరుణించే దేవా..
ధరణి లో నీ పూజ్యము కై పుట్టిన యేసయ్య......2////
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్- హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ 2"
మా తోడుగా నీవుండుటకు మా నీడగా"