Rajulaku Raraju puttenanta Song Lyrics | రాజులకు రారాజు పుట్టెన౦ట song Lyrics |Sharon Sisters Christmas Song Lyrics
Bro. JayDecember 20, 20220
Rajulaku Raraju puttenanta Song Lyrics | రాజులకు రారాజు పుట్టెన౦ట song Lyrics |Sharon Sisters Christmas Song Lyrics
రాజులకు రారాజు పుట్టెన౦ట
ఇలలోన౦ట
అందులో తార వెలసన౦ట
సర్వ లోక ప్రజల౦దిరికీ మహిమ
క్రీస్తు నీలో నాలో ఉదయ౦చనె
ఆనంద౦ స౦తోష౦ సమాధానము కలుగును మనకు
హపీ హపీ క్రీస్మస్ మెరి మెరి క్రీస్మస్ (2)
మానవాళి రక్షణకై దివిని
వీడి భువికొచ్చిన మా యేసు మా రాజు పాపులును క్షమియ౦చి పరమునకు నడిపించే ఈ యేసు రారాజు
నీతి సూర్యుడా పావనాతుముడా (2)
పరలోక రారాజా
హపీ హపీ క్రీస్మస్ మెరి మెరి క్రీస్మస్( 2)
ఈ చలని కాల౦లో ఈ
స౦తస వేళలో జరిగే క్రీస్మస్ వేడుక
ప్రతి సంఘములో ను వీనులకు విందైన స౦తోష౦ సమాధాన౦
సరసకుతుడా అది విని తీయుడా(2)
సర లోక పాలకుడా
హపీ హపీ క్రీస్మస్ మెరి మెరి క్రీస్మస్ (2)