Nanna Song Lyrics | Nenu vidichi na hrudayam song lyrics | నాన్న song lyrics | నిను విడిచి నా హృదయం song Lyrics
నిను విడిచి నా హృదయం
పరితపించే నీ కోసము
నేనంటే నీవే కదా
నీవు లీక నీ లీనయా
నీ నిత్య ప్రేమతో నన్ను వెధకితివి
నీ సత్య మార్గమందు నడిపితివి - 2
నాన్న నాన్న నీ కుమారుడను నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
1 . నిన్ను విడచి ఎటూ పొదును
నీవే నా ఆశ్రయ పురము
ఎప్పటికి ఎరుగనైతిని
నే కుమారుడను నేనని
నీ కంటి పాపగా నన్ను కాచితివి
నీ చేతి నీడలో నాకు కాపుదల అయ్య || 2 ||
నాన్న నాన్న నీ కుమారుడను నేను
నాన్న నాన్న నీ కుమార్తెను || 3 ||
నీ కనుపాపనై నేను నాన్న- 4
2. త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానము నుండి విడిపించినావు నన్ను ||2
త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2
అవమానము నుండీ
కాపాడితివి నన్ను
హతుకొని ముద్దాడితివి నాన్న
ఆటంకము తొలగించి ఆదరించివినావ - 2
నాన్న నాన్న నీ కుమారుడను నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను.
నీ ప్రతిరూపమును నేను నాన్నా
నీ ప్రతిరూపమును నేను నాన్నా || 3 ||