Yesu kuda vachunu Song Lyrics | యేసు కూడా వచ్చును song Lyrics | Telugu Christian Song Lyrics
యేసు కూడా వచ్చును
అద్భుతములెన్నో చేయును
1. శ్రమలను సైతానున్ వెళ్లగొట్టును
కుమిలియున్న హృదయాన్ని
ఆదరించును
2. వేదన శోకము తీర్చి వేయును
సమాధానము సంతోషము నాకిచ్చును
3. అప్పు బాధ కష్టాలను తొలగించును
కంటినుండి కన్నీరు తుడిచివేయును
4. తలంచిన కార్యములో జయం పొందుదున్
శత్రువైన సాతానును ఓడించెదన్