Type Here to Get Search Results !

Kristu Jananam Song Lyrics | క్రీస్తు జననం చిరస్మరణీయం Song Lyrics - Calvary Christmas Song Lyrics

Kristu Jananam Song Lyrics | క్రీస్తు జననం చిరస్మరణీయం Song Lyrics - Calvary Christmas Song Lyrics

Singer Calvary

క్రీస్తు జననం చిరస్మరణీయం
సర్వ భూమికి పర్వ దినం. (2)
పుడమిఫై దేవుడే మానవునిగా జన్మించెనే
తారనే వెలిసెనే, దూతలే కొనియాడెనే! “క్రీస్తు”

చ.1:
ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభ దినం
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం (2)
ఆనందమే, ఆర్భాటమే, ఆశ్చర్యమైన ఈ దినం
ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉప్పొంగజేసిన ఈ దినం “క్రీస్తు”

చ.2:
మరణచాయలలో ఉండిన ప్రజలందరికి దర్శన దినం
చెరలో ఉన్న వారికిని విడుదలను ఇచ్చే రక్షణ దినం (2)
సంతోషమే, సంబరమే, సమాధానమిచ్చిన ఈ దినం
పరలోకమే ప్రత్యక్షమై, ప్రవచనమే నెరవేరిన దినం “క్రీస్తు



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area