Jyothirmayuni Jananam Song Lyrics | జ్యోతిర్మయుని జననం Song Lyrics - Lillyan Christmas Song Lyrics
Singer | Sis. Lillyan |
జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి
సంబరమే సంబరమే – జగమంతా సంబరమే
ఆరాధింపరండి ఆనందింపరండి //2//
రాజా నీకే స్తోత్రము – శ్రీయేసురాజా నీకే స్తుతి స్తోత్రము //2//
1. పాపాచీకటి తొలగింప వెలుగుగా వచ్చెను …
వ్యాధిబాధలుతొలగింప వైద్యునిగా వచ్చెను //2//
అద్భుతకరుడు – ఆదిదేవుడు
ఆశ్చర్యకరుడు – అద్వితీయుడు //2//రాజా//
2. పస్కా బలిపశుతానై -గొఱ్ఱెపిల్లగ వచ్చెను …
చెదరిన మందను సమకూర్చ – కాపరిగా వచ్చెను //2//
మంచికాపరి గొప్పకాపరి – ఆత్మలకాపరి ప్రధానకాపరి //2//రాజా//
3. ధనవంతులుగా చేయుటకు దీనుడుగా వచ్చేను..
చచ్చిన మనలను బ్రతికింప – జీవముగా వచ్చెను //2//
శ్రీమంతుడు శ్రీయేసుడు – రాజాధిరాజు షాలేమురాజు