Type Here to Get Search Results !

Kaachitivi Yesayya Song Lyrics | కాచితివి.. యేసయ్య Song Lyrics - New Year Song Lyrics

Kaachitivi Yesayya Song Lyrics | కాచితివి.. యేసయ్య Song Lyrics - New Year Song Lyrics

Singer Bro. Seenanna

కాచితివి.. యేసయ్య.. నీకృపలో .. నడిపితివి
నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా
ఆ. ప.
హల్లెలూయా స్తుతిమాహిమా... హల్లెలూయా స్తుతిమహిమా ..
హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె.. హల్లెలూయా స్తుతిమాహిమా...
కాచితివి.. యేసయ్య.. నీకృపలో .. నన్ను కాచితివి

1. గడచిన దినముల అన్నిటిలో - నీ కృపనన్ను వెంటాడేనే...
నడచిన అడుగుల గురుతులలో - నీ అడుగులే ముందుండెనే.. (( 2 ))
ఏ రోజైన -ఏ క్షణమైనా... (( 2 ))
విడచిపోలేదయ్యా - నన్ను మరచిపోలేదయ్యా.. (( 2 ))
విడచిపోలేదయ్యా -నన్నుమరచిపోలేదయ్యా. (( 2 ))

2. నా శ్రమలో నా రోదనలో - నీ వాక్యమే ధ్వనియిoచగా..
హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే - వాగ్ధనపు ప్రతి ధ్వనిలో (( 2 ))
నీ హస్తములో.. నా శ్రమలన్ని.. (( 2 ))
నా ట్యముగా మారేనే - ఇక నాట్యము చేసెదనే (( 2 ))
నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదను (( 2 ))

3. నా ఒంటరి స్థితులన్నిటిలో - కాపరివై నిలిచి...
భయపడుచున్నావెందుకని - నా ముందర నడచితివే (( 2 ))
నీ నడిపింపూ... నా జయగీతం..
నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుట లోనా (( 2 ))
నా సైన్యము నీవే... నన్ను గెలిపించుటలోనా (2 )



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.