Type Here to Get Search Results !

Evaru Naa Cheyi Vidachina Song Lyrics | ఎవరు నా చేయి విడచిన Song Lyrics - Ps. Jyothi Raju Song Lyrics

Evaru Naa Cheyi Vidachina Song Lyrics | ఎవరు నా చేయి విడచిన Song Lyrics - Ps. Jyothi Raju Song Lyrics

Singer Ps. Jyothi Raju

ఎవరు నా చేయి విడచిన
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
యేసు చేయి విడువడు ||ఎవరు ||

తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును నన్ను పాలించును (2) ||ఎవరు||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడును (2) ||ఎవరు||

రక్తముతో కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||

ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడు (2) ||ఎవరు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area