Thandri neeke sthrothalayya Song Lyrics | తండ్రీ నీకు స్తోత్రాలయ్య Song Lyrics - New Telugu Worship Song Lyrics
Singer | Ps. Peter |
తండ్రీ నీకు స్తోత్రాలయ్య
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా #2#
నీ తోడేవుంటే కొదువే లేదయ్య
నీ నీడేవుంటే దిగులే లేదయ్య #2#
పాపమనెడి వూబి నుండి నన్ను లేవనెత్తావయ్యా
పాతవస్త్రమును పారవేసి పవిత్రుని చేశవయ్యా #2# నీ తోడే
నూతనముగా మార్గములను సరళం చేశావయ్యా
నూతనమైన అనుభవాలతో నడిపించుచున్నావయ్యా #2# నీ తోడే
భూమి యందు ఆకాశమందు నీవే నా దైవమయ్యా
నీవూ నాకుండగ లోకాన
ఏదైన అవసరమేలేదయ్యా #2# నీ తోడే