Dhoothalu Padiri Song Lyrics | దూతలు పాడిరి – స్తోత్ర గానాలు Song Lyrics - Sharon Sisters Song Lyrics
Singer | Sharon Sisters |
సైన్యములకు అధిపతివి – రాజులకే రాజువు
భూలోకమంతటికి – నీవే దేవుడవు
కన్య మరియ గర్భమున – చిన్న పశువుల పాకలో
ఇమ్మానుయేలుగా – జన్మించావయ
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హు వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేమ్
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని..
1. గొల్లలు జ్ఞానులు దర్శించిరి–ప్రేమతో కానుకలర్పించిరి
రాజాధి రాజును ఘనపరచిరి – పాటలు పాడుచు స్తుతియించిరి (2)
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హు వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేమ్
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
2. పదివేలలో అతి సుందరుడా – మమ్ము రక్షించుఁటకై దిగి వచ్చితివా
దూత గణములయందు అతిశ్రేష్ఠుడా – మానవునిగా ఇల జన్మించితివా (2)
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్
టు ది బేబీ బోయ్ – హు వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేమ్
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
“సైన్యములకు అధిపతివి"