Type Here to Get Search Results !

Yesayya Puttadu Velugunu Song Lyrics | యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు Song Lyrics - New Christmas Song Lyrics

Yesayya Puttadu Velugunu Song Lyrics | యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు Song Lyrics - New Christmas Song Lyrics

Singer Surya Prakash

యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు
మహారాజై వచ్చాడు మంచిని చెప్పాడు
ప్రేమించినాడు అందరిని
పాపము నుండి విడిపించినాడు " 2 "
రక్షించినాడు అందరిని
నరకము నుండి తప్పించినాడు
" యేసయ్య పుట్టాడు "

1 ) లోకమునెంతో ప్రేమించే దేవుడు
మనుష్య కుమారుడిగా వచ్చినాడు " 2 "
మోక్షములేని పాపిని ప్రేమించి
మహిమలో నిలిచే భాగ్యము నిచ్చానాడు " 2 "
మహిమలో నిలిచే భాగ్యము నిచ్చానాడు
ప్రేమించినాడు అందరిని
పాపము నుండి విడిపించినాడు " 2 "
" యేసయ్య పుట్టాడు "

2 ) మంచిని బోధించి మహారాజు యేసు
లోకమంతటిని వెలిగించినాడు " 2 "
నశియించువారిని రక్షించుటకు
లోక రక్షకుడు ఉదయించినాడు " 2 "
లోక రక్షకుడు ఉదయించినాడు
ప్రేమించినాడు అందరిని
పాపము నుండి విడిపించినాడు " 2 "
" యేసయ్య పుట్టాడు "



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area