Type Here to Get Search Results !

Chukkallo chakkani chukka puttindi Song Lyrics | చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది Song Lyrics - Telugu Christmas Song Lyrics

Chukkallo chakkani chukka puttindi Song Lyrics | చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది Song Lyrics - Telugu Christmas Song Lyrics

Singer Unknown

చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది..హే...హే..హే...
రాజుల్లో రారాజు పుట్టాడు..హే...హే
యూదులకు రాజుగా యేసురాజు
అందరికీ ప్రభువుగా ఉదయించెన్...2
హే..హే..హే..

Happy Christmas
We wish you a happy Christmas
Merry Christmas
We wish you a merry Christmas...2

పరలోకమందున్న దేవుని కుమారుడు..హే..హే
భులోకమందు మనుష్య కుమారుడాయెను..హే..హే.. 2
పరలోక మందున్న సింహాసనాసినుడు
భులోకానా పశులశాలలో ప్రభవించెన్..హే..హే
Happy Christmas
We wish you a happy Christmas
Merry Christmas
We wish you a merry Christmas...2

రాత్రివేళ మందను కాచుకునే వారే ..హే.హే
క్రిస్మస్ సందేశమును విన్నారండీ..హే..హే...2
త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండీ...2
కన్నావాటినీ విన్నవాటినీ చాటి చెప్పారండీ..హే..హే..హే

Happy Christmas
We wish you a happy Christmas
Merry Christmas
We wish you a merry Christmas...2




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area