Type Here to Get Search Results !

Yehovanu ganamu chesedamu Song Lyrics | యెహోవాను గానము చేసెదము Song Lyrics - Andhra Kraisthava Keerthanalu Lyrics

Yehovanu ganamu chesedamu Song Lyrics | యెహోవాను గానము చేసెదము Song Lyrics - Andhra Kraisthava Keerthanalu Lyrics

Singer Andhra Kraisthava Keerthanalu

యెహోవాను గానము చేసెదము ఏకముగా
మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము -ఆయనే దేవుడు మనకు /యెహోవాను/

1.యుద్ధ శూరుడెహోవా – నా బలము నా గానము
నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవా /యెహోవాను/

2.ఫరో రథముల సేనలను – తన శ్రేష్టాధి పతులను
ఎర్ర సముద్రములోన – ముంచి వేసెనేహోవా /యెహోవాను/

3.నీ మహిమాతిశయమున – కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు – నీపై లేచు వారిని /యెహోవాను/

4.దోపుడు సొమ్ము పంచుకొని – ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను – అని శత్రువనుకొనెన్ /యెహోవాను/

5.వేల్పులలో నీ సముడెవరు – పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమైన పూజ్యుడా – నీవంటి వాడెవడు /యెహోవాను/

6.ఇశ్రాయేలీయులంతా – ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను – ఆరిన నేలను నడచిరి /యెహోవాను/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area