Type Here to Get Search Results !

Inthaga nannu preminchinadi Song Lyrics | ఇంతగ నన్ను ప్రేమించినది Song Lyrics - Ps. John Wesly Song Lyrics

Inthaga nannu preminchinadi Song Lyrics | ఇంతగ నన్ను ప్రేమించినది Song Lyrics - Ps. John Wesly Song Lyrics

Singer Ps. John Wesly

ఇంతగ నన్ను – ప్రేమించినది
నీ రూపమునాలొ – రూపించుటకా -2
ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా - 2

శ్రమలలో సిలువలో – నీ రూప నలిగినదా… -2
శిలనైనా నన్ను- నీవలె మార్చుటకా
శిల్పకారుడా – నా యేసయ్యా…
మలుచుచుంటివా – నీ పొలికగా -2
ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

తీగలు సడలి – అపస్వరములమయమై… -2
ముగబోయెనే – నా స్వర్ణ మండలము
అమరజీవ – స్వరకల్పనలు
నా అణువణువునా – పలికించితివా -2
ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా
నాయెడ నీకున్న నిత్య సంకల్పమా ||ఇంతగ నన్ను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area