Type Here to Get Search Results !

మన ప్రభువైన యేసయ్య ఉండగా Song Lyrics | Mana prabhuvaina yesayya undaga Song Lyrics - Telugu Christian Lyrics

మన ప్రభువైన యేసయ్య ఉండగా Song Lyrics | Mana prabhuvaina yesayya undaga Song Lyrics - Telugu Christian Lyrics

Singer Bhanumurthy

ఆఆఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆఆ...
మన ప్రభువైన యేసయ్య ఉండగా
ఇలా దేవతలంతా దండగా (2)

చేతి పనులేగా దేవత విగ్రహములు
చేసినవియేగా బంగారు బొమ్మలు (2)
వెండివి అయినా బంగారపువైనా
రాతివి అయినా రాతనాలవి అయినా (2)
||మన ప్రభువైన||ఆఆఆ...||

అణగిపోవును నరుల అహంకారము
ఆ దినమున యెహోవా ఘనతనొందును (2)
ఈ భూమి గజ గజ వణికి పోవును
ఈ భూమి భీకర సన్నిధిగా మారిపోవును (2)
||మన ప్రభువైన||ఆఆఆ...||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area