Type Here to Get Search Results !

ప్రభువా నీలో జీవించుట Song Lyrics | Prabhuva neelo jeevinchuta Song Lyrics - Hosanna Ministries Song Lyrics

ప్రభువా నీలో జీవించుట Song Lyrics | Prabhuva neelo jeevinchuta Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Singer Ps. Anand

ప్రభువా నీలో జీవించుట - కృపా బాహుళ్యమే -
నా యెడ కృపాబాహుళ్యమే

1.
సంగీతములాయే పెను తుఫానులన్నియూ - 2
సమసిపోవునే నీ నామస్మరణలో - 2
సంతసమొందే - నా మది యెంతో - 2
...ప్రభువా...

2.
పాప నియమము - బహు దూరముగా చేసి - 2
పావన ఆత్మతో - పరిపూర్ణమై - 2
పాదపద్మము - హత్తుకొనెదను - 2
...ప్రభువా...

3.
నీలో దాగినది - కృప సర్వోన్నతముగా - 2
నీలో నిలిచి కృపననుభవించి - 2
నీతోనే యుగయుగములు నిల్చెద - 2
...ప్రభువా...

4.
నూతన వదువునై - శుద్ధ వస్త్రములు ధరించి - 2
నూతనమైన శుభాకాంక్షలతో - 2
నూతన షాలేమై - సిద్ధమౌదు నీకై - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.