యేసు నీకే ఆరాధన Song Lyrics | Yesu Neeke Aaradhana Song Lyrics - Telugu Worship Song Lyrics
Singer | Sis. Mary |
యేసు నీకే ఆరాధన
క్రీస్తు నీకే ఆరాధన
రాజుల రాజా ఆరాధన
ప్రభువుల ప్రభుకే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన "2"
1చ: పరలోకమందు ఆసీనుడా
పావనుడా మా ప్రియిడా "2"
పదికోట్లలో అతి సుందరుడా "2"
పరిశుద్ధుడా ప్రేమామయుడా "ఆరాధన"
2చ: ఎనలేని ప్రేమతో ప్రేమించినావు
కృపతో మమ్ము కాపాడినావు"2"
మహిమను విడచి మానవ రూపములో "2"
నా పాపమునకై మరణించినావు
"ఆరాధన"
3చ. మరణము గెలిచిన మహనీయుడా
ఆల్ఫా ఒమేగా నీవేనయ్యా "2"
మార్గము సత్యము జీవము నీవే "2"
నిజ నిరీక్షణకు ఆధారం నీవే
"ఆరాధన"