Sarvonnathuda na deva Song Lyrics | సర్వోన్నతుడ నా దేవా Song Lyrics - New Telug Christmas Song Lyrics
Singer | Bro, Sudhakar |
పల్లవి:
సర్వోన్నతుడ నా దేవా
సర్వము వీడిన త్యాగివి నీవు
ఈ హీనుని ప్రేమించి నారుడైనావు
అను పల్లవి:
నీకే మహిమ ఘనత ప్రభావం
స్తుతియు స్తోత్రము సతతం....(సర్వోన్నతుడా....)
చరణం 1:
ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు
నిత్యుండగు తండ్రి సమాధానకర్తవు
కన్యక గర్భమున సిసువైనావు
ఇమ్మనుఎలుగా ఏతించినావు
ఏటించినావు.....(సర్వోన్నతుడా....)
చరణం 2:
బలమైన దేవుడవు లోక రక్షకుడవు
పాప విమొచకుడా పరమా దేవుడవు
గొల్లలు జ్ఞానులు నిను పోజించిరి
పరలోక దూతలు నిను స్తోత్రించిరీ
నిను స్తోత్రించిరి.....(సర్వోన్నతుడా....)