Udhayakalamulo ninnu Song Lyrics | ఉదయకాలంలో నిన్ను ఆరాదింతును Song Lyrics - Bro, KY Ratnam Songs Lyrics
	
	| Singer | Bro, KY Ratnam | 
పల్లవి: ఉదయకాలంలో నిన్ను ఆరాదింతును  
         ఇంకా చీకటిఉండగనే ఆరాదింతును
         మధ్యాహన కాలములో-సాయంత్ర  సమయంలో
         అన్ని వేళలయందు నిన్ను ఆరాదింతును
         
అ||ప|| ఆరాధనా.... ఆరాధన.... ఆరాధన...
           స్తుతి ఆరాధనా
           హల్లెలూయా...హల్లెలూయా...
           హల్లెలూయా అని కీర్తించెద
1: తోలిగూటి పక్షులు నిన్ను ఆరాదించగా 
  నింగినేల గాలి నిన్ను-మహిమ పరచెగా - 2
  లేచెదన్ యేసయ్య నిన్ను-ఆరాదిచుటకు 
  నేను నా ఇంటివారు మహిమ పరచెదము - 2
|||ఆరాధన
2: తెల్లవారక ముందే నిన్ను ఆరాదించుటకు 
సర్వలోక ప్రాణులన్ని-వేచియుండగా 
ఉన్నానేసయ్య నిన్ను-ఆరాదించుటకు
నేను నీసంఘముతో-నిన్ను మహిమపరచెదము
