Type Here to Get Search Results !

Neeku Neevuga Song Lyrics | నీకు నీవుగా నన్ను చూడగా Song Lyrics - Bro, Stevenson Songs Lyrics

Neeku Neevuga Song Lyrics | నీకు నీవుగా నన్ను చూడగా Song Lyrics - Bro, Stevenson Lyrics

Singer Bro, Stevenson

నీకు నీవుగా నన్ను చూడగా
పరమునుండి దిగివచ్చినవయ్య
నాపై ఇంతగా ప్రేమ చూపగ
నేనంతటి వాడను యేసయ్య

పండుగ ఇది క్రిస్మస్ పండుగ
గుండెలో నిండుగా ఆనందం పండేగ

1.శాప దోషమును పరిహారించగా
దీనుడై దిగివచ్చినవయ్య - 2
పాడైపోయిన నా స్థితి మార్చగా
శరీరాన్ని దాల్చుకొన్న యేసయ్య - 2

2.నీత్య జీవమును అనుగ్రహించగా
దాసుడై దిగివచ్చినవయ్య - 2
తండ్రి ఇంటికి దారిచూపగ
ప్రభావమును వదులుకొన్న యేసయ్య - 2

3.పాపలోకమును కనికరించగా
బాలుడై దిగివచ్చినవయ్య - 2
మంటివానితో స్నేహం చేయిగా
స్వరూపన్ని మార్చుకొన్నా యేసయ్య - 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area