Type Here to Get Search Results !

Nuthanamainadi Ne Song Lyrics | నూతనమైనది నీ వాత్సల్యము Song Lyrics - సన్నుతించెదను నా యేసయ్య Song Lyrics

Nuthanamainadi Song Lyrics | నూతనమైనది నీ వాత్సల్యము Song Lyrics - సన్నుతించెదను నా యేసయ్య Song Lyrics

Singer సన్నుతించెదను నా యేసయ్య Song

నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము - నన్నేతో ప్రేమించెను
తరములు మారుచున్నాను - దినములు గడుచుచున్ననూ
నీ ప్రేమలో మార్పులేదు
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము

గడచినా కాలమంతా - నీ కృప చూపి ఆదరించినావు
జరగబోయే కాలమంతా - నీ కృపలోనా నన్ను దాచెదవు
విడవని దేవుడవు - ఎడబాయలేదునన్ను - క్షణమైనా త్రోసివేయవు
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము

నా ఇలా దశలో నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి - ధైర్య పరచినావు
మరువని దేవుడవు - నను మరువలేదు నీవు - ఏ సమయమైనను చేయి విడువను
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము

నీ రెక్కల క్రింద నను దాచినావు - ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా నీవుండినావు - సంరక్షించావు
ప్రేమించే దేవుడవు - తృప్తిపరచినావు నన్ను - సమయోచితముగా ఆదరించినావు
సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామమును



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area