Najarethuvada Yudhula Raja neke sthothram Song Lyrics | నజరేతువాడా యూదుల రాజా Song Lyrics - Old Telugu Christian song Lyrics
Singer | Unknown |
నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభూ నీకే స్తోత్రం
అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం - 2
1. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి
మరియా తనయుడిగా పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి
సిలువను భుజమున మోసి మరణముపై విజయమును ప్రకటించి
యేసు నీ ప్రేమ యేసు నీ కరుణ యేసు నీ త్యాగం యేసు నీ మహిమ
నీకే నీకే నీకే చెల్లును ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
2. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి
సర్వ సత్యమును నడుపగ నీ ఆత్మ మాపై పంపి
రొండో రాకను నమ్మిన వారును ఎత్తబడే ఆకర్షణకు
యేసు నీ ప్రేమ యేసు నీ కరుణ యేసు నీ త్యాగం యేసు నీ మహిమ
నీకే నీకే నీకే చెల్లును ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Najarethuvada yudhula raja Song Lyrics in English:
Najarethuvada yudhula raja Immanuel prabhu nekei sthothram
Abrahamu Deva Isaku Deva Yakobu Deva nekei sthothram
1. Papamu chesina naruniki rakshanakosam paramunu veedi
mariya thanayudiga pashula pakalo baludu yesuga putti
siluvanu bujamuna mosi maranamupai vijayamunu prakatinchi
Yesunee prema Yesunee karuna Yesunee thyagam Yesuni mahima
nekei nekei nekei chellunu ah hallelujah hallelujah hallelujah
2. Enno suchaka kriyalu makai chesi sishyulanu pilachi
sarva sathyamunu nadupaga nee athma mapai pampi
rondo rakanu nammina varanu ethabade aakarshanku
Yesunee prema Yesunee karuna Yesunee thyagam Yesuni mahima
nekei nekei nekei chellunu ah hallelujah hallelujah hallelujah