Type Here to Get Search Results !

Silvalo Nakai Karchenu Yesu Rakthamu Song Lyrics | సిల్వలో నాకై కార్చెను Song Lyrics - Srilekha Christian Song Lyrics

Silvalo Nakai Karchenu Yesu Rakthamu Song Lyrics | సిల్వలో నాకై కార్చెను Song Lyrics - Srilekha Christian Song Lyrics

Singer Srilekha

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - 2
అమూల్యమైన రక్తము - యేసు రక్తము - 2

1.
సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము - 2
సంధిచేసి చేర్చునూ - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము - 2
...సిల్వలో...

2.
సమాధాన పరచును - యేసు రక్తము - 2
సమస్యలను తీర్చునూ - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము - 2
...సిల్వలో...

3.
నీతిమంతులుగా చేయును - యేసు రక్తము - 2
దుర్నీతినంత బాపునూ - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము - 2
...సిల్వలో...

4.
రోగములను బాపును - యేసు రక్తము - 2
దురాత్మల పారద్రోలునూ - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము - 2
...సిల్వలో...



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area