Najarethu Patnana Song Lyrics | నజరేతు పట్నాన Song Lyrics - Sis. Merlyn | Telugu Old Christmas Songs Lyrics
Singer | Sis. Merlyn |
నజరేతు పట్నాన నాగుమల్లే ధరనిలో
యోసేపు మరియమ్మ నాగుమల్లే ధరణిలో"2"
హల్లెలుయా... హల్లెలుయా.."4"
ఓఓ... ఓఓ...ఓఓ..."2"
1.. మేము వెళ్లి చూచినము
స్వామి యేసు నాధుని"2"
ప్రేమ మ్రొక్కి వచ్చినాము...
మా మానంబు లేలరుగా.."2"
2.. బేతలేము పురములోన
బీద కన్యమరియకు"2"
పెదదాసు రూపుదాల్చే
వెలసే పసుల పాకలో"2"
పేదపట్ల వారి ధన్య-
మరియమ్మ - ప్రేమగలా యేసు తల్లి..
మరియమ్మ - ప్రేమగలా యేసు తల్లి..
పేరెల్లినా దేవా దేవుడే - యేసయ్య-
ప్రేమగలనవతారం"2"
3.. స్వర్గా ద్వారాలు తెరచిరి
యేసయ్య స్వర్గ రాజు పుట్టగానే..
యేసయ్య స్వర్గ రాజు పుట్టగానే..
సర్గునా దూతల్ వచ్చీరి
యేసయ్య చక్కాని పాటల్ పాడీరి"2"
4.. నువ్ పోయే దారిలో
యెరూషలేమ్ గుడికాడ"2"
అచ్చం మల్లెపులతోట యేసయ్య"2"
దొడు దొడ్డు బైబిల్లు దోసిట్లో పెట్టుకొని"2"
దొరోల్లే బయలెళ్లినారే యేసయ్య..
రాజులకు రాజుపుట్టేన్నాయ"2"
రారే జూడా మనమేల్లుదామన్నాయ్య"2"
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య"2"
తరలినారే బేత్లెహేమన్నయ్య"2"
పదరా పొదమురన్నా
శ్రీ యేసుని జూడా"2"
శ్రీ యేసన్ననట
లోకరక్షాకు డట"2"
లోకులందారి కయ్యో
ఏక రక్షకుడట"2"
పదరా హే... పదరా హే....
పోదామురన్న.. శ్రీ యేసుని జూడా.."6"......