Aanandhinche Samayam Song Lyrics | ఆనందించే సమయం Song Lyrics - Sis. Satya | Latest Telugu Christmas Songs Lyrics | హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
Singer | Sis. Satya |
"హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్
హల్లెలూయ
హోసన్నాహో" "2"
"ఆనందించే సమయం
ఆరాధించే తరుణం" "2"
"లోక రక్షకుడైన యేసు
జననమే విశేషం" "2"
" హ్యాపీ హ్యాపీ " " ఆనందించే "
1."కన్యగర్భమున
యేసు ఉద్భవించెను
మానవాళికి రక్షణను
ప్రసాదించెను" "2"
"పశువుల తొట్టిలో
ప్రభు పవళించెను" "2"
"పొత్తిగుడ్డలే శిశువుకు
పానుపాయెను" "2"
" హ్యాపీ హ్యాపీ " " ఆనందించే "
2."ఆకాశంలో ఒక తార
ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులకు
దారిచూపెను" "2"
"విలువైన కానుకలు
అర్పించిరీ" "2"
"యూదుల రాజును
పూజించిరి" "2"
" హ్యాపీ హ్యాపీ " " ఆనందించే "
3."రాత్రివేళ పొలములో
గొర్రెల కాపరులు
మెలకువతో మందను
కాయుచుండిరి" "2"
"ఒక దూత
వర్తమానమందించెను" "2"
ప్రభువును దర్శించి
స్తోత్రించిరి" "2"
" హ్యాపీ హ్యాపీ " " ఆనందించే "