Cheppaleni Anandam Song Lyrics | చెప్పలేని ఆనందం Song Lyrics - Sis. Lydia | Latest Telugu Christmas Songs Lyrics
Singer | Sis. Lydia |
పల్లవి :-
చెప్పలేని ఆనందం పట్టలేని సంతోషం !!2!!
క్రీస్తేసే రారాజుగా పుట్టాడనీ- తన వెలుగును లోకానికి పంచాడనీ !!2!!
జ్ఞానులే గ్రహియించిరి లోక రక్షకుడు యేసనీ
గొల్లలే చూడ వచ్చిరి భువినేలే రారాజునీ !!2!!
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas
We wish you happy Christmas
We wish you Merry Christmas !!2!!
చరణం :-
అందకారమే శరణుగా ఈ భువిని ఏలు చుండగా
రక్షణ లేక ధరణిలో అల్లాడుచున్నది ఈ లోకం !!2!!
ఈ లోకానికే చాటేద వెలుగొచ్చినా దినమని
గళమెత్తి నే పాడేద ఆ ఇమ్మానుయేలని !!2!! !! Happy!!
చరణం :-
గమ్యము లేక బ్రతుకులో దారియే కానరాదాయే
నలిగి పోయినా హృదయములో ఆదరణయే కరువాయే !!2!!
నీ చీకటి బ్రతుకును ప్రకాశింప జేయును
దీనునిగా ఆ దేవుడే నరునిగా జన్మించెను. !!2!! !! Happy!!