Christmas Kristu Lyrics | క్రిస్మస్ క్రీస్తు జన్మదినం Song Lyrics - Anoop Rubens | Telugu Christmas Songs Lyrics
Singer | Anoop Rubens |
క్రిస్మస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరి పుణ్యదినం
క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ లోకానికి శుభదినం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయ
హల్లెలూయా......
"క్రిస్మస్ క్రీస్తు"
తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ ఓ మరియమ్మా "2"
చుక్కాను జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు "2"
1. దేవుడే దీనుడై దిగివచ్చినా దినం "2"
ప్రభువే పశుపాకలో పుట్టినా దినం "2"
దూతలే పాటలు పాడినా దినం "2"
జ్ఞానులే ఆరాధించినా దినం "2"
"హల్లెలూయ"
Christmas Happy Christmas Merry Christmas Joyful Christmas
"క్రిస్మస్ క్రీస్తు"
2. గొల్లలే పర్వశించిపోయినా దినం "2"
రాజులే భయబ్రాంతులైన దినం "2"
శాస్త్రులే సత్యాన్ని గ్రహించిన దినం "2"
లోకమే పరవళ్ళు తొక్కిన దినం "2"
"హల్లెలూయ"