Type Here to Get Search Results !

ప్రభో మహారాజా | Prabho Maharaja Maha song lyrics | Old Christian Telugu Songs | P Suseela Christian Song Lyrics

ప్రభో మహారాజా | Prabho Maharaja Maha song lyrics | Old Christian Telugu Songs - P Suseela Christian Songs Lyrics

Singer P Suseela

ప్రభో మహారాజా.. మహా శాంతిదాత.. యెహోవా సుతా
ప్రభో మహారాజా..(2)

1. మానుజాళీ కలుషాల తొలగింపగా - నరకానా పడనీక కాపాడగా
భువి మీద సౌభాగ్య మొనగూర్చగా - దివి శోభ విడనాడి దిగినావుగా ||ప్రభో||

2. కొరగాని నన్ను నీవు ప్రియమారగా - పరికించి జీవింప చేసేవయ్యా
ప్రతి ఫలము నేనేమీ సలిపేనయా - అనుదినము నిను నేను కీర్తించెద ||ప్రభో||

3. నీ నీతి మార్గాన నడిపించుమా - నీ ప్రేమ సౌధాన మనజేయుమా
నీ సేవ నేచేసి తరియింపగా - నీ నీడ నామీద నెలకొల్పు మా ||ప్రభో||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area