ఓ పరలోక పట్టణమా | O Paraloka pttanama Song Lyrics - Bro. Moshe | Telugu Worship Songs Lyrics

Singer | Bro. Moshe |
ఓ పరలోక పట్టణమా...
12 రాళ్లతో కట్టబడితివి..2
12 గుమ్మాల మధ్యలో నా రాజు..2
స్తుతియింపబడుచుండే నా యేసు
కొనియాడ బడుతుండే నా రాజు..2
"ఓ పరలోక"
1). ఆకలి ఉండదు అక్కడ దాహముండదు
బాధలు ఉండవు అక్కడ శోధన ఉండదు..2
ఆనంద మానందమే సంతోషం సమాధానమే..2
"ఓ పరలోక"
2). చీకటి ఉండదు అక్కడ చింత ఉండదు
నరకముండదు అక్కడ నాశనం ఉండదు..2
ఆనందమానందమే సంతోషం సమాధానమే..2
"ఓ పరలోక"
3}. జీవముండెను అక్కడ ఫలములు ఉండెను
మహిమ ఉండెను అక్కడ స్తోత్రముండెను..2
ఆనందమానందమే సంతోషం సమాధానమే..2
"ఓ పరలోక"