నా శ్రమలో నాకుతోడై | Naa sramalo naaku Song Lyrics - Sis Snigdha | KY Ratnam Song Lyrics

Singer | Sis Snigdha |
నా శ్రమలో నాకుతోడై - నా భాద లో నాకు బంధమై
నను ఓదార్చిన దైవమా నాయేసయ్య - 2
1.కరువునన్ను కమ్మిన కలత నన్ను తాకిన
బ్రతుకు భారమైన గుండె బ్రద్దలైన - 2
నీ వాత్సల్యం చూపావయ్య
సమృద్ధిని ఇచ్చావయ్య. !!నా శ్రమలో!!
2.కనులనిండ కన్నీళ్లే ఈ మనుషుల మాటలకు
అడుగడుగునా అవమానాలే నన్ను - 2
చుట్టినా !!నీ వాత్సల్యం!!