Type Here to Get Search Results !

ఈ స్థితిలో ఉన్నానంటే | Ee Sthitilo Unnanante Song Lyrics | Krupa ministries Songs Lyrics | Bro. Mathews

ఈ స్థితిలో ఉన్నానంటే | Ee Sthitilo Unnanante Song Lyrics - Bro. Mathews | Krupa ministries Songs Lyrics

Singer Bro. Mathews

ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే } 2
నీ కృప… నీ కృప… నీ కృప … ఇదీ నీ కృపా } 2

1. కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది } 2
నీ కృప… నీ కృప… నీ కృప… ఇది నీ కృపా } 2|| ఈ స్థితిలో ||

2. మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది } 2
నీ కృపా… నీ కృపా… నీ కృపా … ఇది నీ కృపా } 2|| ఈ స్థితిలో ||

3. దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృప… నీ కృపా… నీ కృప … ఇది నీ కృపా } 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area