Type Here to Get Search Results !

ఎంత ప్రేమయా | Entha Premaya Song Lyrics | Telugu Christian Song Lyrics

ఎంత ప్రేమయా | Entha Premaya Song Lyrics - Lalitha sagari | Telugu Christian Song Lyrics

Singer Lalitha sagari

ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా(2)
నీ నీడలోన నను దాచినావు నీ చేతితోన నను చెక్కినావు(2)
మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ నను (2)/ఎంతప్రేమయా/

(1). నా కోసమే పరము వీడినావయా
నీ ప్రేమనే ధారపోసినవయా (2)
ఏమివ్వను నీ ప్రేమకు
ఏమివ్వలేను నీ జాలికి (2) /ఎంతప్రేమ /

(2). నాకోసమే రక్త ధారనూ కార్చి
నీ రక్షణ శృంగము నా కిచ్చితివే (2)
వెలకట్టలేనయ్యా నీ ప్రేమను
వర్ణించలేనయా నీ ప్రేమను (2) /ఎంతప్రేమ /

(3) నా కోసమే నీ హస్తము చాచి
ఆదుకొన్నావయ్యా ఆరాధనీయుడా(2)
నీ కౌగిలే నాకు చాలయ్యా
నీ ప్రేమయే అతి మధురమయ్యా (2)/ఎంత ప్రేమ/

(4) కురిపించావయ్యా నీ చల్లని ప్రేమా
కరిగిపోయేనయ్యా రాతి గుండెల మనసు(2)
ఓ దైవమా నీకు వందనం
నను మరువనిది నీది ఎంతో ప్రేమా(2)/ఎంత ప్రేమ/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area