Type Here to Get Search Results !

నీవు లేకుండా నేనుండలేను | Neevu Lekunda Nenundalenu Song Lyrics | Sharon Sisters Songs Lyrics

నీవు లేకుండా నేనుండలేను | Neevu Lekunda Nenundalenu Song Lyrics - Sis. Sharon | Sharon Sisters Songs Lyrics

Singer Sis. Sharon

నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య

జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా

నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య

కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area