నను నీలా ప్రేమించేలా | Nanu neela preminchela Song Lyrics | Latest telugu christian song lyrics
పల్లవి :
నను నీలా ప్రేమించేలా ఎవరు లేరయ్యా
నిజప్రేమకు అర్ధం ఉంటె అది నీవే యేసయ్యా...//2//
నను నిత్యం చూస్తుంటావు పలకరిస్తు ఉంటావు
విననోళ్లని స్థితిలో ఉన్నా ఎదురు చూస్తు ఉంటా
"అయినను ప్రేమిస్తుంటావు అయినను కరుణిస్తూ ఉంటావు. అయినాను రక్షిస్తు ఉంటావు
(లాలింస్తు ఉంటావు)
ఎందుకు ఇంత ప్రేమయా
నాపై ఎందుకు యేసయ్యా"//2//
1.నాతోనే నిత్యం ఉంటూ నేను చేసేవాణ్ణి చూస్తు
నేను వెళ్ళే ప్రతిష్ఠలముకు నా వెంటే వస్తువు ఉంటావు
చూసుచూడనట్లుగా క్షమిస్తు ఉంటావు//2//
నీ మాటే నేను వినకపోయిన నిన్ను నేను దాటిపోయినా //2//
"అయినాను ప్రేమిస్తుంటావు అయినను నడిపిస్తుంటావు
అయినను తోడుగఉంటావు ఎందుకు ఇంత ప్రేమాయ
నాపై ఎoదుకు యేసయ్యా"//2//
2.నిను దాటిపోయానయ్యా లోకమే చాలునంటూ
లోక ప్రేమ శాశ్వతం నేమోసపోయినను
ఎనాడు నీ ప్రేమ చెయ్యి విడువలేదయ్యా//2//
"నను నేనే నీ వైపు చూసేదాకా నీ ప్రేమలో సహనం చూసానయ్యా"/2//
"ఓర్పుతో ఓర్చుకున్నావయ్యా ప్రేమతో సహించావయ్యా
దయతో పట్టించుకున్నావయ్యా
ఎందుకు ఇంత ప్రేమాయ్యా
నాపై ఎందుకు యేసయ్యా"//2//
3.ఏ మంచిలేని నాకు మంచితనం చూపవయ్యా
నన్ను ప్రోత్సహపరచి విజయం నాకిచావయ్యా
రుచిచూచి ఎరిగితినయ్యా నీ మధుర ప్రేమను//2//
"విఫలమైన ప్రతి జీవితానికి నీ ప్రేమే దివ్య ఔషధం"//2//
"నిన్నే ప్రకటిస్థానయ్యా
నీ ప్రేమను వివరిస్తానయ్యా
నీ సాక్షిగా నేనుంటానయ్యా
అద్భుత ప్రేమ నీదయ్యా
నీ ప్రేమను మేమే పత్రికలం"//2//